TSRTC : Hyderabad City Buses Resume | Telangana RTC Resumes Operations

2020-09-26 111

Hyderabad City Buses: Over six months after, the city buses in Hyderabad had resume its operations. The TSRTC officials are making all the arrangements to operate the buses in twin cities ensuring COVID-19 guidelines.

#TSRTC
#HyderabadCityBuses
#TelanganaRTCResumesOperations
#COVID19guidelines
#twincities
#Hyderabadoutskirts
#TelanganaStateRoadTransportCorporation
#Telangana

కరోనా లాక్‌డౌన్ కారణంగా సుమారు ఆరు నెలలుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. శుక్రవారం(సెప్టెంబర్ 25) నుంచి హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు రవాణా శాఖకు సీఎం కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.